హర్షవర్ధన్, బిట్టు ల మృతి బాధాకరం : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
దేవరకొండ మండలం జార్పుల తండా జార్పుల హర్షవర్ధన్, జార్పుల బిట్టు ప్రమాదవశాత్తు బావి గుంతలో పడి మృతి చెందడం బాధాకరం అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంలోని..
దేవరకొండ, జూన్ 11 : దేవరకొండ మండలం జార్పుల తండా జార్పుల హర్షవర్ధన్, జార్పుల బిట్టు ప్రమాదవశాత్తు బావి గుంతలో పడి మృతి చెందడం బాధాకరం అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో హర్షవర్ధన్, బిట్టు ల మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హర్షవర్ధన్, బిట్టు ల మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట జార్పుల వాగ్య, నేనావత్ శ్రీను, గణేష్ ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

