Home
Nalgonda
Collector S Venkatrav Said That An Integrated Control Room Has Been Started For The Conduct Of Lok Sabha Elections
ఎన్నికల కోసం ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్
లోక్ సభ ఎన్నికల నిర్వహణ కోసం కలెక్టరేట్లో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించామని సూర్యాపేట కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ తెలిపారు. కంట్రోల్ రూమ్‌ను సోమవారం అదనపు కలెక్టర్ బీఎస్ లతతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు.
సూర్యాపేట, మార్చి 18 : లోక్ సభ ఎన్నికల నిర్వహణ కోసం కలెక్టరేట్లో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించామని సూర్యాపేట కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ తెలిపారు. కంట్రోల్ రూమ్‌ను సోమవారం అదనపు కలెక్టర్ బీఎస్ లతతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు.
ఈ సెల్ నుంచి సి-విజిల్, 1950 కాల్ సెంటర్, సువిధ పర్మిషన్స్, ఎన్జీఆర్పీఎస్ పోర్టల్, పీడబ్ల్యూడీ సాక్షమ్ యాప్‌లు అందుబాటులో ఉంటాయన్నారు. ఎన్నికల నేపథ్యంలో జరిగే సంఘటనలు, సమస్యలను సత్వరమే పరిష్కారం చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ అప్పారావు, ఏఓ సుందర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

