పెట్రోల్ బంక్ల మూసివేతకు బీఎస్పీ మద్దతు
ఆదివారం పెట్రోల్ బంక్ లను మూసివేయడాన్ని బహుజన సమాజ్ పార్టీ స్వాగతిస్తుందని ఆ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి కత్తుల కాన్షీరాం తెలిపారు. శుక్రవారం కట్టంగూర్ మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ ను సందర్శించి అందులో పనిచేసే కార్మికులతో మాట్లాడి..
కట్టంగూర్, మే 15 : ఆదివారం పెట్రోల్ బంక్ లను మూసివేయడాన్ని బహుజన సమాజ్ పార్టీ స్వాగతిస్తుందని ఆ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి కత్తుల కాన్షీరాం తెలిపారు. శుక్రవారం కట్టంగూర్ మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ ను సందర్శించి అందులో పనిచేసే కార్మికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఒక రోజ విశ్రాంతి కల్పించడం మంచి నిర్ణయమని పేర్కొన్నారు. ఆదివారం వైన్స్, బార్లను కూడా మూసి వేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు లింగయ్య, ఉదయ్, కార్తీక్, దినేష్, సంపత్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

