‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డిని గెలిపించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. శుక్రవారం కోదాడ మున్సిపాలిటీ పరిధిలో పట్టభద్రులను కలిసి మద్దతు కోరారు.
– కోదాడ పట్టణంలో పార్టీ నాయకుల విస్తృత ప్రచారం
కోదాడ, అక్టోబర్ 23 : త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డిని గెలిపించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. శుక్రవారం కోదాడ మున్సిపాలిటీ పరిధిలో పట్టభద్రులను కలిసి మద్దతు కోరారు. విద్యా, ఉపాధి రంగాలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు. తమ పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి నిరుద్యోగ సమస్యలపై అవిశ్రాంత పోరాటం చేశారన్నారు. ప్రతి పట్టభద్రుడు ఓటు నమోదు చేసుకోవాలన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో నాయకులు ఉపేందర్ కరీముల్లా, బత్తుల ఉపేందర్, కాసాని మల్లయ్య, చలిగంటి వెంకట్, చీమ శ్రీను, అబ్బు సైదులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

