ఏడో రోజుకు చేరిన ఆర్టిజన్ల సమ్మె
విద్యుత్ శాఖలోని ఆర్టిజన్ల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హుజూర్నగర్ విద్యుత్ సబ్ డివిజన్ కార్యాల యం ఎదుట ఆర్టిజన్ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమం మంగళవారం నాటికి 7వ రోజు కు చేరింది.
హుజూర్నగర్ ,ఏప్రిల్ 14: విద్యుత్ శాఖలోని ఆర్టిజన్ల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హుజూర్నగర్ విద్యుత్ సబ్ డివిజన్ కార్యాల యం ఎదుట ఆర్టిజన్ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమం మంగళవారం నాటికి 7వ రోజు కు చేరింది. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ విద్యార్హతను బట్టి కన్వర్షన్ ప్రక్రియ చేపట్టాలన్నారు.
విద్యుత్ రంగంలో రాత్రింబవళ్లు శ్రమిస్తూ, కీలక పాత్ర పోషిస్తున్న తమపై ప్రభుత్వం, యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశా రు. దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నా రు. అధికారులు, ప్రభుత్వం స్పందించని పక్షం లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామన్నా రు. కార్యక్రమంలో ఎంవీఎన్ చార్యులు, పిడతల శ్రీనివాసరావు, బత్తిన రామయ్య, వేణు, శంకర్, తిరుపతిరావు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

