Zahirabad Municipality | జహీరాబాద్ మున్సిపాలిటీని మరోసారి బీఆర్ఎస్ కైవసం : ఎమ్మెల్యే ధీమా
Zahirabad Municipality | పట్టణ మున్సిపాలిటీని మరోసారి బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్యరావు ధీమాను వ్యక్తం చేశారు.
జహీరాబాద్ : పట్టణ మున్సిపాలిటీని మరోసారి బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని జహీరాబాద్ ( Zahirabad ) ఎమ్మెల్యే కొనింటి మాణిక్యరావు( MLA Manikya Rao) ధీమాను వ్యక్తం చేశారు. గురువారం పట్టణంలోని 15, బసవేశ్వర్ స్ట్రీట్ , 28 వ వార్డుల్లోని ఆర్యనగర్లల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఉల్లిగడ్డ పద్మజా , మడపతి శివ కుమార్‌కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో సాధ్యంకాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఓట్లకోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీలు ఎక్కడ అని నిలదీయాలన్నారు. కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి మరోసారి మోసపోయి గోసపడొద్దన్నారు.
బీఆర్ఎస్ పాలన ఎట్లుండే.. ఇప్పుడెట్లున్నది ఒకసారి ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ పాలనలో పట్టణ అభివృద్ధికి విధులు కేటాయించలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులకు రంగులేసి మేమే చేసినామని గప్పాలు కొడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి దేవి ప్రసాద్, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు .
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mrunal Takhur | ఇతరుల జీవితాలపై కామెంట్స్ చేయడానికి మీరెవరు.. మృణాల్ ఠాకూర్ సీరియస్
Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

