యువత సన్మార్గంలో పయనించాలి .. అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్

సిద్దిపేట టౌన్ : యువత సన్మార్గంలో వెళ్లాలని.. నేర్చుకున్న మంచిని ఇతరులకు నేర్పించాలని అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్ యువతకు సూచించారు. సిద్దిపేట బీసీ స్టడీ సర్కిల్లో బుధవారం వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేశారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మనుషులు సహజంగా తప్పులు చేస్తారని వాటిని సరిదిద్దుకొని జీవితాన్ని ఉన్నంతగా మలుచుకోవాలన్నారు.
వాల్మీకి మహర్షి మాదిరిగానే నేటి యువతరం ఆలోచన చేయాలన్నారు. రామాయణంలో 20 వేల శ్లోకాలలో ధర్మాన్ని వివరించారని చెప్పారు. చెడును వదిలి యువత మంచి దారిలో నడిస్తే ప్రతి ఒక్కరిలో వాల్మీకి మహర్షే కనబడుతారన్నారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ సరోజ, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి లత, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, స్టడీ సర్కిల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

