కేసీఆర్ గిరిజనుల పక్షపాతి : మంద యాదగిరి
కేసీఆర్ గిరిజనుల పక్షపాతి అని సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ ధూళిమిట్ట మండల అధ్యక్షుడు మంద యాదగిరి అన్నారు.
మద్దూరు (ధూళిమిట్ట), సెప్టెంబర్16: కేసీఆర్ గిరిజనుల పక్షపాతి అని సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ ధూళిమిట్ట మండల అధ్యక్షుడు మంద యాదగిరి అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ తండాలను, గూడెంలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. జనాభా ప్రాతిపదికన 6శాతం ఉన్న గిరిజనుల రిజర్వేషన్ ను 10శాతంకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచిందన్నారు. గిరిజనుల రిజర్వేషన్ ను 12శాతం పెంచుతామని ఎన్నికలకు ముందు హామీనిచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ హామీని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
గిరిజనుల రిజర్వేషన్ ను పెంచి నాలుగు ఏండ్లు గడుస్తున్నాయని తెలిపారు. రిజర్వేషన్లను పెంచిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 17వ తేదీన(గురువారం )మండలంలోని అన్ని గిరిజన గ్రామ పంచాయతీలలో కృతజ్ఞత కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను బీఆర్ఎస్ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
- Tags
- KCR
- Manda Yadagiri
- Siddipeta
- tribal
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

