వడ్ల వెంకటయ్య మరణం బాధాకరం : జీడిపల్లి రాంరెడ్డి
వడ్ల వెంకటయ్య (70) అకాల మరణం ఎంతో బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
తొగుట: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన వడ్ల వెంకటయ్య (70) అకాల మరణం ఎంతో బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.గురువారం మృతి చెందిన వెంకటయ్య భౌతికకాయానికి గ్రామ సర్పంచ్ బండారు కవిత గౌడ్‌తో కలిసి రాంరెడ్డి నివాళులర్పించారు. అనంతరం ఆయన భార్య రాధమ్మతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు.
కుటుంబానికి తనవంతు సహాయంగా రూ.3,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. వెంకటయ్య మృతి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రాంరెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కొక్కొండ సాహితి సురేష్, నాయకులు సింగోజి కృష్ణ, పాత్కుల లక్ష్మణ్, షాదుల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

