Home
Medak
Patancheru Mla Goodem Mahipal Reddy Said That The Welfare Of Gollakurumala Is The Governments Goal
గొల్లకురుమల సంక్షేమమే లక్ష్యం
గొల్లకురుమల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలం నందిగామలో రెండోవిడుత గొర్రెల పంపిణీలో భాగంగా ఎమ్మెల్యే గొల్లకురుమలకు కేటాయించిన 12 సబ్సిడీ గొర్రెపిల్లల యూనిట్లను పంపిణీ చేశారు.
- పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
పటాన్చెరు, జూలై 12: గొల్లకురుమల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలం నందిగామలో రెండోవిడుత గొర్రెల పంపిణీలో భాగంగా ఎమ్మెల్యే గొల్లకురుమలకు కేటాయించిన 12 సబ్సిడీ గొర్రెపిల్లల యూనిట్లను పంపిణీ చేశారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ సుష్మాశ్రీవేణుగోపాల్రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దశరథ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, గొల్కొండ లక్ష్మణ్ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

