MLA Sunitha Lakshma Reddy | రోడ్డు నిర్మాణం కోసం ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాదయాత్ర
MLA Sunitha Lakshma Reddy | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వెల్దుర్తి నుంచి పిల్లి కొట్టాల, మెదక్ వరకు రోడ్డు నిర్మాణం కోసం కేసీఆర్ ప్రభుత్వం 18 లక్షలు మంజూరు చేసింది. కేసీఆర్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో అధికారులు టెండర్లు పిలిచి అగ్రిమెంట్ చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిధులను రద్దు చేసింది.
MLA Sunitha Lakshma Reddy | అభివృద్ధి పనులను అడ్డుకోవడం కోసం కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కదం తొక్కనున్నారు. రోడ్డు నిర్మాణం కోసం సునీతా లక్ష్మారెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారు.
సోమవారం ఉదయం 8 గంటలకు వెల్దుర్తి నుంచి మెదక్ కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వెల్దుర్తి నుంచి పిల్లి కొట్టాల, మెదక్ వరకు రోడ్డు నిర్మాణం కోసం కేసీఆర్ ప్రభుత్వం 18 లక్షలు మంజూరు చేసింది. కేసీఆర్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో అధికారులు టెండర్లు పిలిచి అగ్రిమెంట్ చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిధులను రద్దు చేసింది. రోడ్డు నిర్మాణం చేపట్టాలని సునీతా లక్ష్మారెడ్డి వెల్దుర్తి నుంచి పాదయాత్ర చేయాలని నిర్ణయించారు.
Read Also :
Switzerland | స్విట్జర్లాండ్ రేవ్ పార్టీలో కాల్పులు.. ఒకరు మృతి.. ఐదుగురికి గాయాలు
వైభవంగా మార్వాడీల కావడి యాత్ర.. హరిహర మహాదేవ’ నామస్మరణతో సాగిన భక్తుల పాదయాత్ర
TVK vs Cong | కాబోయే ప్రధాని విజయ్ అంటూ జోరుగా ప్రచారం.. అధికార కూటిమిలో కలకలం..!
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
Bigg Boss 10 | కెప్టెన్‌గా సుధీర్ రెడ్డి.. అగ్నిపరీక్ష బ్యాచ్‌కు పెద్ద షాక్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

