దుర్గామాత, బీరప్ప చల్లగా చూడాలి
దుర్గామాత, బీరప్ప ప్రజలను చల్లగా చూడాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి కోరారు. సోమవారం మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేటలో దుర్గామాత జాతర, కర్నాల్‌పల్లిలో బీరప్ప ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చందాయిపేట ఆలయ కమిటీ సభ్యులు, కర్నాల్‌పల్లి బీరప్ప దేవాలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాలతో సత్కరించారు.
- దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
- మెదక్ జిల్లా చందాయిపేట, కర్నాల్‌పల్లిలో ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే
చేగుంట, జూన్ 8: దుర్గామాత, బీరప్ప ప్రజలను చల్లగా చూడాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి కోరారు. సోమవారం మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేటలో దుర్గామాత జాతర, కర్నాల్‌పల్లిలో బీరప్ప ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చందాయిపేట ఆలయ కమిటీ సభ్యులు, కర్నాల్‌పల్లి బీరప్ప దేవాలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాలతో సత్కరించారు.
జారతలో పాల్గొన్న భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కాంగ్రెస్ దుబ్బాక నాయకులు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, వడ్ల నవీన్, సాయికుమార్‌గౌడ్, సండ్రుగు శ్రీకాంత్ అమ్మవారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు మమేశ్వరీసాయిబాబా, జనగామ దుర్గారాములుగౌడ్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్, స్థానిక నాయకులు నగేశ్, శ్రీనివాస్, పరంజ్యోతి, శేఖర్, నారాయణరెడ్డి, మోహన్‌రెడ్డి, రాజ్‌గోపాల్, రణంశ్రీనివాస్గౌడ్, నాగరాజు, శ్రీకాంత్, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

