హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంపై నియోజకవర్గంలోని నాలుగు మండలాలు,రెండు మున్సిపాలిటీల సమన్వయకర్తల సమావేశం సోమవారం సంగారెడ్డిలో నిర్వహించారు.
- కేసీఆర్ హయాంలో దేశానికే తెలంగాణ ఆదర్శం
- సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 8: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంపై నియోజకవర్గంలోని నాలుగు మండలాలు,రెండు మున్సిపాలిటీల సమన్వయకర్తల సమావేశం సోమవారం సంగారెడ్డిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జి చంద్రగౌడ్తో కలిసి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను గడగడపకూ తీసుకువెళ్తూ పార్టీ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చంద్రగౌడ్ మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని కోరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసి పార్టీ బలాన్ని చాటాలని సూచించారు. పట్టణ సమన్వయకర్తలు హకీం, వెంకటేశ్వర్లు, విజయేందర్‌రెడ్డి, డాక్టర్ శ్రీహరి, సమన్వయకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

