పొంచి ఉన్న ప్రమాదం!
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో కంచలేని ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. ట్రాన్స్ఫార్మర్ల వద్ద కంచె లేకపోవడంతో ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. వర్షాకాలంలో ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎర్తింగ్ వచ్చే అవకాశం ఉంది.
- కంచలేని ట్రాన్స్ఫార్మర్లతో ప్రమాదాలు
- మృత్యువాత పడుతున్న మూగజీవాలు
- ఇబ్బందులు పడుతున్న ప్రజలు
చిన్నశంకరంపేట, ఆగస్టు 2: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో కంచలేని ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. ట్రాన్స్ఫార్మర్ల వద్ద కంచె లేకపోవడంతో ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. వర్షాకాలంలో ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎర్తింగ్ వచ్చే అవకాశం ఉంది.
జనసంచారం, వ్యవసాయ బోరుబావుల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యుదాఘాతానికి గురై కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మూగజీవాలు మృత్యువాతపడుతున్నాయి. ఇప్పటికైనా సంబంధితశాఖ అధికారులు ట్రాన్స్ఫార్మర్లకు కంచెలు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా అరికట్టాలని మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

