Students Protest | సరైన భోజనం పెట్టమంటే కొడుతున్నారు.. రోడ్డెక్కి కౌడిపల్లి గిరిజన గురుకుల విద్యార్థుల ఆందోళన
Students Protest | గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు.
Students Protest | మెదక్, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ): గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో ఉన్న బాలుర గిరిజన ఆశ్రమ గురుకుల పాఠశాల విద్యార్థులు మంగళవారం ఉదయం జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.
మెనూ ప్రకారం భోజనం అందించాల్సి ఉండగా.. నాణ్యత లేని ఆహారం పెడతుున్నారని విద్యార్థులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. మంచి భోజనం పెట్టాలని ప్రశ్నిస్తే కొడుతున్నారని.. బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ సమస్యను ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఎవరూ స్పందించకపోవడం వల్ల రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నామని చెప్పారు.

Kowdipally2
నాణ్యత లేని భోజనం గురించి ప్రశ్నించినందుకు ఉపాధ్యాయుడు కొడుతున్నాడని.. ఈ విషయంలో ప్రిన్సిపల్ అతన్ని వెనుకేసుకొస్తున్నాడని విద్యార్థులు తెలిపారు. గిరిజన పాఠశాలలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Kowdipally3
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

