గోదాములు మంజూరు చేయండి
పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన దుబ్బాక నియోజకవర్గంలో కొత్తగా గోదాముల నిర్మాణం చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆదివారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతిపత్రం అందజేశారు. దుబ్బాక ని యోజకవర్గంలో 5 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయని, ప్రతి మార్కెట్ యార్డులో 40వేల మెట్రిక్ టన్నుల అదనపు నిల్వ సామ ర్థ్యం కల్పిస్తూ, మొత్తం 2 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఆధునిక గోదాము లు మంజూరు చేయాలని మంత్రిని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
- వ్యవసాయశాఖ మంత్రికి దుబ్బాక ఎమ్మెల్యే వినతి
దుబ్బాక, జూన్ 14 : పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన దుబ్బాక నియోజకవర్గంలో కొత్తగా గోదాముల నిర్మాణం చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆదివారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతిపత్రం అందజేశారు. దుబ్బాక ని యోజకవర్గంలో 5 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయని, ప్రతి మార్కెట్ యార్డులో 40వేల మెట్రిక్ టన్నుల అదనపు నిల్వ సామ ర్థ్యం కల్పిస్తూ, మొత్తం 2 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఆధునిక గోదాము లు మంజూరు చేయాలని మంత్రిని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
రైతులకు యూరియా, దుక్కి మందు, పురుగు మందులతో పాటు నాణ్యమైన విత్తనాలు సకాలంలో అం దుబాటు ధరల్లో లభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. యాసంగిలో రైతులు పండించిన వడ్లు నిల్వ చేసేందుకు సరిపడా గోదాంలు లేక రైతులు, అధికారులు ఇబ్బందులు పడ్డారని, ధాన్యం సేకరణకు అధికార యంత్రాంగం, ధాన్యం నిల్వ చేసేందుకు రైస్‌మిల్లర్లు ఇబ్బందులు పడ్డారని, కాబట్టి వచ్చే వానకాలం నాటికి కొత్తగా గోదాములు అందుబాటులోకి తేవాలని మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

