సంగారెడ్డి/సిద్దిపేట ఫొటోగ్రాఫర్, నవంబర్ 15 : సంగారెడ్డి జిల్లాకేంద్రంలోని పీఆర్పల్లి కేతకీ సంగమేశ్వరాలయంలో శుక్రవారం కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేసి, కార్తిక దీపాలు వెలిగించారు.
దీప కాంతుల్లో ఆలయం దేదీప్యమానంగా గెలుగొందింది. భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. శివకేశవుల నామస్మరణతో మార్మోగాయి.