రోజురోజుకూ చలిపెరుగుతోంది. దీంతో ప్రజలు చలినుంచి రక్షణకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిద్దిపేట
జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.
పలు ప్రాంతాల్లో చలి నుంచి రక్షణ పొందేందుకు కొందరు చలిమంటలు కాచుకోగా మరికొందరు పెద్దవాళ్లు, చిన్నారులు వెచ్చదనం కోసం స్వెటర్లు వేసుకుంటున్నారు. వ్యాపారులు రోడ్డు పకన దుకాణాలు ఏర్పాటు చేయగా ప్రజలు స్వెటర్లు కొనుగోలు చేస్తున్నారు.
– నమస్తే తెలంగాణ స్టాఫ్ఫొటోగ్రాఫర్, సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 1