సిద్దిపేట, ఏప్రిల్ 11: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణరావును శుక్రవారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, నిజామాబాద్ ఆర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా పరామర్శించారు. సత్యనారాయణరావు ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే హరీశ్‌రావును అడిగి తెలుసుకున్నారు.