చిన్నకోడూరు, నవంబర్ 6: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో బుధవారం మా జీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పర్యటించారు. చిన్నకోడూరులో శ్రీనివాస రైస్‌మిల్లును ఆయన ప్రారంభించారు. ఇటీవల మృతి చెందిన కిష్టాపూర్ మాజీ సర్పంచ్ నారెడ్డి కమలాప్రతాప్రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.
హరీశ్‌రావు వెంట బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రా ధాకృష్ణ శర్మ, సీనియర్ నాయకుడు ముకీస సత్యనారాయణ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు, ఉమేశ్‌చంద్ర, ఇట్టబోయిన శ్రీనివాస్, గుండెల్లి వేణు, జంగిటి శ్రీనివాస్, కొండం రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.