ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. కొత్త ఏడాదిలో సరి కొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకుసాగాలి. మీ అందరికీ మంచి జరగాలి. ఈ సంవత్సరం ప్రతి ఇంటా సంతోషాలు వెల్లివిరియాలి. ప్రతిఒక్కరూ ఆనందకరమైన జీవితం గడపాలి. విద్యార్థులు, యువత, నూతన లక్ష్యాలు ఏర్పర్చుకుని ప్రణాళికతో ముందుకు సాగాలి. 2023కు వీడ్కోలు పలుకుతూ.. 2024 సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ అందరికీ శుభం కలగాలని ఆభగవంతుడిని కోరుకుంటూ.. మరోసారి అందరికీ హ్యాపీ న్యూఇయర్.