Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వారాంతాలు, సెలవు దినాల్లో భారీ సంఖ్యలో భక్తులు (Devotees flock) తరలివస్తుండటంతో, క్యూలైన్లు, వ్రత మండపాలు, కొండపైన పరిసరాలు నిండిపోయాయి. ధర్మ దర్శనానికి 3 గంటల గంట సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Mohan Babu | మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు.. ‘ఇండస్ట్రీ ఎవడబ్బా సొత్తు కాదు’ అంటూ ఫైర్