ప్రభుత్వ పాఠశాలకు కొత్త రూపు
ప్రభుత్వ బడులు నూతన శోభను సంతరించుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాల భవనాలకు ఒకే రంగులో ఉండాలని ప్రభుత్వం కామన్ కలర్ కోడ్‌ను రూపొందించింది.
- రూపుమారిన ఖాజాపూర్ పాఠశాల భవనం
సిర్గాపూర్, నవంబర్ 30: ప్రభుత్వ బడులు నూతన శోభను సంతరించుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాల భవనాలకు ఒకే రంగులో ఉండాలని ప్రభుత్వం కామన్ కలర్ కోడ్‌ను రూపొందించింది. ఈనేపథ్యంలో ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాలల్లో మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనులు ముగించుకున్న వాటికి కామన్ కలర్ కోడ్‌ను అమలు పరుస్తున్నారు.
మండలంలో కడ్పల్, ఖాజాపూర్, లక్ష్మణ్‌నాయక్‌తండా, కిషన్‌నాయక్‌తండా కలర్ పెయింట్స్ పనులను పూర్తి చేసినట్లు ఎంఈ వో శంకర్ తెలిపారు. మిగతా ఉన్నత పాఠశాలలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

