సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఖాజాపూర్లో నీటి సమస్యపై శనివారం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ వద్ద నిరసన తెలిపారు. గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నా అధికారులు పట్టించుక
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ గ్రామంలో నీటి సమస్యపై గ్రామస్తులు అధికారులను నిలదీశారు. శనివారం పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మదన్ స్థానిక గ్రామపంచాయతీకి వచ్చారు.