ధాన్యం ఎక్కువ రావడంతోనే కొనుగోలు సమస్య
ఈ సీజన్లో ధాన్యం అనుకున్న దానికంటే 30శాతం ఎక్కువగా రావడంతో కొనుగోలు సమస్యలు తలెత్తాయని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన గనుల మంత్రి గడ్డం వివేక్ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఐవోసీ సమావేశ మందిరంలో 1053 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అంతకుముందు రూ. 2.56 కోట్లతో నిర్మించిన బస్వేను ప్రారంభించారు.
- రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన గనుల మంత్రి గడ్డం వివేక్
గజ్వేల్, మే 31: ఈ సీజన్లో ధాన్యం అనుకున్న దానికంటే 30శాతం ఎక్కువగా రావడంతో కొనుగోలు సమస్యలు తలెత్తాయని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన గనుల మంత్రి గడ్డం వివేక్ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఐవోసీ సమావేశ మందిరంలో 1053 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అంతకుముందు రూ. 2.56 కోట్లతో నిర్మించిన బస్వేను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించి రైతులు పండించిన పంటను చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులెవ్వరూ ఆందోళన చెందొద్దని మంత్రి గడ్డం వివేక్ సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి, ఆర్డీవో చంద్రకళ, గజ్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ చందన, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

