చిరుత సంచారం
రామాయంపేట, చేగుంట మండలాల శివారు అటవీ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు సమాచారం అందిందని, రైతులు జాగ్రత్తగా ఉండాలని రామాయంపేట అటవీశాఖ అధికారి విద్యాసాగర్, డిప్యూటీ అధికారి నాగరాణి పేర్కొన్నారు.
- రైతులు జాగ్రత్తగా ఉండాలి : అటవీశాఖ అధికారి విద్యాసాగర్
రామాయంపేట, జనవరి 23: రామాయంపేట, చేగుంట మండలాల శివారు అటవీ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు సమాచారం అందిందని, రైతులు జాగ్రత్తగా ఉండాలని రామాయంపేట అటవీశాఖ అధికారి విద్యాసాగర్, డిప్యూటీ అధికారి నాగరాణి పేర్కొన్నారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు చేగుంట మండలం ఇబ్రహీంపూర్, కిష్టాపూర్, చిట్టోజిపల్లి, రుక్మాపూర్, రాంపూర్, కన్యారం, రామాయంపేట మండలం డి.ధర్మారం, శవ్వాయపల్లె గ్రామాల పరిధిలో చిరుత సంచరించినట్లు రైతులు తెలిపారన్నారు.
రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని, రాత్రి వ్యవసాయ బావుల వద్దకు వెళ్లొద్దని, వెళ్లాల్సి వస్తే వెంట కర్రలు తీసుకుని వెళ్లాలన్నారు. సిబ్బందితో నిఘా పెట్టామని, చిరుతను పట్టుకునేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

