సింగూరు నుంచి తాగునీరు విడుదల
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టు నుంచి శుక్రవారం దిగువకు నీటిని విడుదల చేసినట్లు సింగూర్ ప్రాజెక్టు డిప్యూటీ ఈఈ నాగరాజు తెలిపారు. హైదరాబాద్, సంగారెడ్డి ప్రాంతాల తాగునీటి అవరాల కోసం 0.1టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.
పుల్కల్, జూలై 17: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టు నుంచి శుక్రవారం దిగువకు నీటిని విడుదల చేసినట్లు సింగూర్ ప్రాజెక్టు డిప్యూటీ ఈఈ నాగరాజు తెలిపారు. హైదరాబాద్, సంగారెడ్డి ప్రాంతాల తాగునీటి అవరాల కోసం 0.1టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.
తాగునీటి కోసం 0.3టీఎంసీల నీరు విడుదల చేయాల్సి ఉండగా, విడతల వారీగా నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుతం4.5 టీఎంసీల నీరు నిల్వఉన్నట్లు తెలిపారు. ప్రాజెక్టు దిగువ ప్రాంతంలోని ప్రజలు, పశుకాపరులు మంజీరా పరిసర ప్రాంతాలకు వెళ్లరాదని ఆదేశాలు జారీచేశారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

