అమీన్పూర్, నవంబర్ 1 : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ సర్వేనంబర్ 992,993లల్లో కొందరు అక్రమంగా నిర్మాణాలు చేపట్టడంతో అమీన్పూర్ తహసీల్దార్ వెంకటేశ్ ఆధ్వర్యంలో కూల్చివేలు చేపట్టారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటేశ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ స్థలాల్లో ఎక్కడైనా నిర్మాణాలు చేపడితే కూల్చివేతలతో పాటు కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.