Road aciident | బైక్‌ను ఢీ కొట్టిన డీసీఎం..యువతి మృతి
యువతి మృతి | రోడ్డు ప్రమాదంలో ఓ యువతి చెందిన సంఘటన నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో చోటు చేసుకుంది.

మెదక్ : రోడ్డు ప్రమాదంలో ఓ యువతి చెందిన సంఘటన నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన పాండురంగం తన కూతురు అపర్ణ (18)తో కలిసి బైక్‌పై నస్కల్ గ్రామానికి వస్తుండగా దేవునిపల్లి స్థానిక పెట్రోల్ బంక్ వద్ద వారి బైక్‌ను డీసీఎం ఢీ కొట్టడంతో అపర్ణ అక్కడిక్కడే మృతి చెందింది. తండ్రి పాండురంగానికి తీవ్ర గాయాలు కాగా అతనిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

