అధికారులు సమన్వయంతో పనిచేయాలి
అధికారులు సమన్వయంతో పనిచేయాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అన్నారు. సోమవారం సిద్దిపేట సమీకృత కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణి అనేది గొప్ప కార్యక్రమన్నారు.
సిద్దిపేట కలెక్టరేట్, నవంబర్ 4: అధికారులు సమన్వయంతో పనిచేయాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అన్నారు. సోమవారం సిద్దిపేట సమీకృత కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణి అనేది గొప్ప కార్యక్రమన్నారు.
అధికారులు ప్రత్యేక చొరవ చూపి అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే విధంగా పనిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. భూ సంబంధిత, ఇండ్లు, ఆసరా పింఛన్లపై 46 దరఖాస్తులు వచ్చా యన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్వో నాగరాజమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

