Chilipiched | ట్రాఫిక్ రూల్స్ అందరు పాటించాలి: సీఐ జాన్ రెడ్డి
ట్రాఫిక్ స్కూల్స్ అందరు పాటించాలని ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి అన్నారు.
చిలిపిచెడ్, ఏప్రిల్ 17: ట్రాఫిక్ స్కూల్స్ అందరు పాటించాలని ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని శిలంపల్లి గ్రామంలో సర్పంచ్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నర్సాపూర్ సిఐ జాన్ రెడ్డి చేతుల మీదుగా గ్రామస్తులకు 100 హెల్మెట్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాన్ రెడ్డి మాట్లాడుతూ.. భారత దేశంలో 1,30,000 చనిపోతున్నారని తెలంగాణలో 7000 మంది, మెదక్ జిల్లాలో 600 నుంచి 700 మంది చనిపోయారని ఆయన అన్నారు.
ఎస్పీ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నర్సింలు, ఉప సర్పంచ్ కిష్టారెడ్డి, నవీన్ రెడ్డి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
Nominated Posts | నీకు పదవొస్తే.. నాకెంతిస్తావ్.. వరంగల్ సహా దక్షిణాది జిల్లాల్లో పదవికో రేట్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

