సిద్దిపేట,సెప్టెంబర్ 11: వినాయకుడి చల్లని చూపుతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. సిద్దిపేట పట్టణంలోని హౌసింగ్‌బోర్డు, స్నేహమిత్ర యూత్,
వాసవి యూత్, పార్వతీమాత యూత్ అసోసియేషన్ల వినాయకులను బుధవారం రాత్రి ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజ లు చేశారు. వినాయకుని ఆశీస్సులు మన ఆందరిపై ఉండాలన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.