శుక్రవారం 04 డిసెంబర్ 2020
Medak - Oct 31, 2020 , 00:17:19

ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రచారం చేసుకోవాలి

ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రచారం చేసుకోవాలి

చేగుంట: ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు ను వినియోగించుకునే విధంగా పార్టీల నాయకులు ప్రచారాలు  చేసుకోవాలని తూప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌ పేర్కొన్నారు. మండలంలోని వడియారం నుంచి చేగుంట మీదుగా రెడ్డిపల్లి బైపాస్‌ వరకు శుక్రవారం పోలీసులు కవాతు నిర్వహించారు.  కార్యక్రమంలో రామాయంపేట సీఐ నాగార్జునగౌడ్‌, చేగుంట ఎస్సైలు సుభాశ్‌గౌడ్‌, సుభాశ్‌, నాగమణి, రాజేశ్‌, పోలీసు సిబ్బంది ఉన్నారు.