మంగళవారం 26 జనవరి 2021
Mancherial - Dec 27, 2020 , 02:23:13

మార్కెట్‌ కమిటీ చైర్మన్‌కు సన్మానం

మార్కెట్‌ కమిటీ చైర్మన్‌కు సన్మానం

మంచిర్యాలటౌన్‌(శ్రీరాంపూర్‌) : మంచిర్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన పల్లె భూమేశ్‌ను శనివారం సాయంత్రం టీబీజీకే ఎస్‌ నాయకులు సన్మానించారు. టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి, ఏరియా చర్చల ప్రతినిధులు వెంగళ కుమార స్వా మి, పెట్టం లక్ష్మణ్‌, పిట్‌ కార్యదర్శులు మహేందర్‌రెడ్డి, కొలిపాక సమ్మయ్య, నీలం సదయ్య, తదితరులు పాల్గొన్నారు. 

మంచిర్యాల అగ్రికల్చర్‌ : మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పల్లె భూమేశ్‌ ను జిల్లా ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ నాయకులు సన్మానించారు. లెక్చరర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌ రావు, అంజయ్య, నాయకులు పాల్గొన్నారు.


logo