కేసీఆర్ తాతను కలవాలి.. బహుమతి ఇవ్వాలి
కేసీఆర్ తాతను కలిసి తాను గీసిన కేసీఆర్ చిత్రపటాన్ని అందజేయాలని ఓ చి న్నారి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని అమరవాయి గ్రామానికి చెందిన నబీ, జ్యోతి హైదరాబాద్ లో నివాసం ఉంటుండగా వీరి కూతురు అల్ఫియా అ క్కడే శ్రీమేధా పాఠశాలలో 3వ తరగతి చదువుతు న్నది.
- కేసీఆర్ చిత్రపటాన్ని గీసిన చిన్నారి
మానవపాడు, జూలై 5 : కేసీఆర్ తాతను కలిసి తాను గీసిన కేసీఆర్ చిత్రపటాన్ని అందజేయాలని ఓ చి న్నారి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని అమరవాయి గ్రామానికి చెందిన నబీ, జ్యోతి హైదరాబాద్ లో నివాసం ఉంటుండగా వీరి కూతురు అల్ఫియా అ క్కడే శ్రీమేధా పాఠశాలలో 3వ తరగతి చదువుతు న్నది.
డ్రాయింగ్‌లో నైపుణ్యమున్న అల్ఫియా తండ్రి నబీ కేసీఆర్ అభిమాని కావడంతో ఇటీవల ఏప్రిల్‌లో కేటీఆర్‌ను కలిశారు. ఆరోజు అల్ఫియా కేసీఆర్ తాతను కలవాలని కేటీఆర్‌ను కోరడంతో త్వరలోనే కలిసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రానున్న రెండు, మూడు రోజుల్లో కే సీఆర్‌ను కలిసేందు కు ఆ చిన్నారికి అనుమతి వచ్చిందని సో షల్ మీడియాలో హాల్చల్ కాగా ఆ చిన్నారి కేసీఆర్‌ను కలిసిన రోజు బహూకరించేందుకు కేసీఆ ర్ చిత్రపటం వేసిన ట్లు తండ్రి నబీ తెలిపారు. కేసీఆర్‌ను కలిసి చిత్రపటాన్ని అందజేస్తామని నబీ తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

