కొత్తకోట: ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి శనివారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్‌ను కలిసి మొక్కను అందజేశారు. ఈనెల 25వ తేదీన జరగనున్న ప్లీనరీ, వచ్చే నెల 15వ తేదీన వరంగల్‌లో జరిగే ద్విదశాబ్ది
విజయగర్జన సభ నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్‌కు మొక్కను అందజేశారు.