గులాబీమయమైన వనపర్తి
వనపర్తి జిల్లా కేంద్రం గులాబీమయమైంది. మంగళవారం జిల్లాకేంద్రంలోని రాజీవ్‌చౌరస్తాలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రోడ్ షో నిర్వహించగా జై కేసీఆర్, జై తెలంగాణ, నినాదాలతో హోరెత్తింది.
- మంత్రి నిరంజన్‌రెడ్డికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు
వనపర్తి , నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లా కేంద్రం గులాబీమయమైంది. మంగళవారం జిల్లాకేంద్రంలోని రాజీవ్‌చౌరస్తాలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రోడ్ షో నిర్వహించగా జై కేసీఆర్, జై తెలంగాణ, నినాదాలతో హోరెత్తింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉన్నత విద్యావంతులకు నిలయమైన వనపర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి ఇంటర్ వరకు విద్యాభ్యాసం, 420కేసు పెండింగ్‌లో ఉందని తన అఫిడవిట్లో సూచించిన అంశాలను ఉన్నత విద్యావంతులు ఆలోచించాలని మంత్రి కోరారు.
ఎన్నికల్లో డబ్బులు పంచే వారికి కాకుండా అభివృద్ధి చేసిన వారికే ఓట్లు వేసి అండగా నిలబడాలని మాజీఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. రోడ్ షోలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, నాయకులు సయ్యద్ ఇబ్రహీం, పురుషోత్తంరెడ్డి, కురుమూర్తి యాదవ్, ప్రజలు భారీగా తరలొచ్చారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

