నేటి మహాశివరాత్రి వేడుకలకు ఉమ్మడి జిల్లాలోని శైవ క్షేత్రాలు ముస్తాబయ్యాయి. విద్యుద్దీప కాంతుల్లో మిరిమిట్లు గొల్పుతున్నాయి. బుధవారం శివనామస్మరణమార్మోగనుండగా.. భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు.
శ్రీశైలం క్షేత్రం జనంతో కిక్కిరిసిపోయింది. హాజరయ్యే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.