Home
Mahabubnagar
The India China Border A Poster Of Telanganas First Chief Minister Kcr Was Displayed Thereby Demonstrating The Admiration Held
ఎల్లలు దాటిన అభిమానం.. ఇండియా-చైనా బార్డర్లో కేసీఆర్ చిత్రపటాన్ని ప్రదర్శించిన నేతలు
భారత్-చైనా సరిహద్దు వద్ద తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పోస్టర్ను ప్రదర్శించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
నారాయణపేట, మార్చి 14 : భారత్-చైనా సరిహద్దు వద్ద తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పోస్టర్ను ప్రదర్శించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులైన న్యాయవాదులు రవికుమార్ (నారాయణపేట), లక్ష్మీనారాయణ (బాపన్పల్లి) సిక్కిం రాష్ట్రంలోని గ్యాంగ్టక్ సమీపంలోని నాతులపాస్ వద్ద కేసీఆర్ ఫొటోను ప్రదర్శించారు.
గజగజ వణికే చలిలో భారత్ మాతాకీ జై, తెలంగాణ బాపు కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

