Maha Dharna | ఆగస్టు 1న ఉపాధ్యాయ సమస్యల సాధనకు తపస్ మహాధర్నా
Maha Dharna | ఉపాధ్యాయ ,విద్యారంగ సమస్యల సాధన కోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు బాబురెడ్డి తెలిపారు.
మాగనూరు : ఉపాధ్యాయ( Teachers ) ,విద్యారంగ ( Students ) సమస్యల సాధన కోసం ఆగస్టు 1న తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ( TAPAS ) ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాగనూరు మండల అధ్యక్షులు బాబురెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో జరిగిన శిక్షణ కేంద్రం వద్ద మహాధర్నా గోడప్రతులను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న సమస్యల సాధన కోసం అనేకసార్లు విన్నవించినా ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే దశల వారి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యాయమని వెల్లడించారు. ప్రభుత్వ వెంటనే పీఆర్సీని ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న ఆరు డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఎస్ విధానం రద్దు పరిచి పాత పెన్షన్ అమలు చేయాలని, 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి గణేష్ సింగ్, మండల ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, జిల్లా నాయకులు వెంకట్రాములు,
తపస్ జిల్లా మండల బాధ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

