Mahabubnagar | మహబూబ్‌నగర్ జిల్లాలో ఇసుక మాఫియా అరాచకం
మహబూబ్‌నగర్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. దేవరకద్ర మండలం బస్వాపూర్‌లో చెక్ డ్యాంను కుల్చేయడానికి యత్నించారు.
హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. దేవరకద్ర మండలం బస్వాపూర్‌లో చెక్ డ్యాంను కుల్చేయడానికి యత్నించారు. నీళ్లు నిలవడంతో ఇసుక తీయడానికి రావట్లేదని ఈ దుస్సాహసానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి సమయంలో హిటాచితో ధ్వంసం చేస్తుండగా చూసిన రైతులు అడ్డుకున్నారు. దీంతో హిటాచితో పాటు ఇసుక మాఫియా పరారయ్యాయి.
మహబూబ్ నగర్ జిల్లాలో ఇసుక మాఫియా అరాచకం
దేవరకద్ర మండలం బస్వాపూర్‌లో చెక్ డ్యాంను కుల్చేయడానికి యత్నించిన ఇసుక మాఫియా
నీళ్ళు నిలవడంతో ఇసుక తీయడానికి రావట్లేదని అరాచకం
అర్ధరాత్రి సమయంలో హిటాచితో ధ్వంసం చేస్తుండగా చూసి అడ్డుకున్న రైతు
హిటాచితో పాటు పరారైన ఇసుక మాఫియా
చెక్… pic.twitter.com/H75e5cZLgx
— Telugu Scribe (@TeluguScribe) April 29, 2026
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

