Sand Mafia Attacks | నమస్తే తెలంగాణ విలేకరిపై ఇసుక మాఫియా దాడి
Sand Mafia Attacks | అధికార పార్టీ అండదండలతో కృష్ణా నదిలో ఇసుక దందా చేస్తున్న మాఫియా గుట్టు రట్టు చేసేందుకు వెళ్లిన నమస్తే తెలంగాణ మాగనూరు విలేకరి రాము , ఫోటోగ్రాఫర్పై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారు.
నారాయణపేట : అధికార పార్టీ అండదండలతో కృష్ణా నదిలో ఇసుక దందా చేస్తున్న మాఫియా ( Sand Mafia ) గుట్టు రట్టు చేసేందుకు వెళ్లిన నమస్తే తెలంగాణ ( Namasthe Telangana ) మాగనూరు విలేకరి రాము( Ramu ) , ఫోటోగ్రాఫర్పై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. కృష్ణ మండలం గుడెబల్లూరు సమీపంలోని కృష్ణా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ఆ న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన విలేకరి, ఫోటోగ్రాఫర్పై మాఫియా అడ్డుకొని దాడికి పాల్పడింది.
కాంగ్రెస్ నేత వాకిటి నారాయణతో పాటు మరి కొంతమంది అనుచరులు కలిసి ఈ దాడికి పాల్పడ్డారు. ప్రతిరోజు కృష్ణానది నుంచి వందల టిప్పర్లతో సరిహద్దులు దాటిస్తున్నా , ఇది అక్రమమని తెలిసినా కూడా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని మండల వాసులు ఆరోపిస్తున్నారు. రిపోర్టర్ల పై దాడికి దిగిన కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

