Home
Mahabubnagar
Rudraram Sarpanch Kavali Ravinder Made A Bumper Offer To The Parents Of The Students
ప్రభుత్వ బడిలో పిల్లల్ని చేర్పిస్తే.. నేనే మీ ఇంటి ట్యాక్స్ కడతా..
‘మీ పిల్లల్ని ప్ర భుత్వ పాఠశాలలో చేర్పిస్తే.. నేనే మీ ఇం టి ట్యాక్స్ కడుతా’.. అని రుద్రారం సర్ప ంచ్ (బీఆర్ఎస్) కావలి రవీందర్ విద్యా ర్థుల తల్లిదండ్రులకు బంపర్ ఆఫర్ ఇ చ్చారు.
నవాబ్‌పేట, జూన్ 24 : ‘మీ పిల్లల్ని ప్ర భుత్వ పాఠశాలలో చేర్పిస్తే.. నేనే మీ ఇం టి ట్యాక్స్ కడుతా’.. అని రుద్రారం సర్ప ంచ్ (బీఆర్ఎస్) కావలి రవీందర్ విద్యా ర్థుల తల్లిదండ్రులకు బంపర్ ఆఫర్ ఇ చ్చారు. బడిబాట కార్యక్రమంలో భాగ ంగా బుధవారం సర్పంచ్ అధ్యక్షతన నవాబ్‌పేటలో ఎంఈవో నాగ్యానాయక్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించగా..
ఈ సందర్భంగానే సర్పంచ్ రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠ శాలల్లో సకల సౌకర్యాలు ఉన్నాయని, ప్రైవేటు నుంచి మన గ్రామ ప్రభుత్వ బ డిలో పిల్లలను చేర్పిస్తే వారి తల్లిదం డ్రుల ఇంటి ట్యాక్స్ తానే చెల్లిస్తా నన్నా రు. దీంతో స్పందించిన తల్లి దం డ్రులు 14మంది విద్యార్థులను ప్రభు త్వ బడిలో చేర్పించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

