Home
Mahabubnagar
Patnam Narender Reddy Stated That Cm Revanth Downfall Begins Right From Kosgi In The Kodangal Constituency
కాంగ్రెస్ పతనం కోస్గి నుంచే ప్రారంభం
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ పతనం తన సొంత నియో జకవర్గం కొడంగల్ నియోజకవర్గం కోస్గి నుంచే ప్రారంభమైందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు.
- కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి
కోస్గి, ఏప్రిల్ 29 : కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ పతనం తన సొంత నియో జకవర్గం కొడంగల్ నియోజకవర్గం కోస్గి నుంచే ప్రారంభమైందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన కోస్గి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంలో మాయమాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి సీఎం అయ్యాకా ఇచ్చిన హామీలను మర్చిపోయి ప్రజలను, రైతులను మోసం చేశాడని ఆరోపించారు. అనంతరం మండల పరిధిలోని పీసీ తండాకు చెందిన శ్రీను నాయక్ ఆధ్వర్యంలో సుమారు 20 మంది కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే పట్నం సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

