Home
Mahabubnagar
Parliamentary Constituency Meeting Was Held At The Brs Party Office In Vanaparthi On Wednesday
బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లోకి..
వనపర్తిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవా రం పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం బీఎస్పీ చెందిన పలువురు నాయకులు మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు.
వనపర్తి, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : వనపర్తిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం బీఎస్పీ చెందిన పలువురు నాయకులు మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు.
వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. చేరిన వారిలో బీఎస్పీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.మహేశ్, అసెంబ్లీ అధ్యక్షుడు గంధం వంశీ, వనపర్తి పట్టణ అధ్యక్షుడు కె.గౌతం, పెబ్బేరు మండల కోశాధికారి గంధం రాంచందర్, సోషల్ మీడియా ఇన్చార్జి గుడిసె వేణు, గట్టు బాలకృష్ణ, కార్తీక్, కు మార్, నర్సింహ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

