మార్చి నెలాఖరుకు ఎల్ఆర్ఎస్
ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) దరఖాస్తుదారులకు సర్కారు శుభవార్త చెప్పింది. పుర ఆదాయా న్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం 2020 ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసిన వారు రెగ్యులరైజేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
- 2020లో దరఖాస్తు చేసుకున్న వారికే అవకాశం
- ఉమ్మడి జిల్లాలో లక్ష మందికి ప్రయోజనం
మహబూబ్నగర్ టౌన్, ఫిబ్రవరి 27 : ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) దరఖాస్తుదారులకు సర్కారు శుభవార్త చెప్పింది. పుర ఆదాయా న్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం 2020 ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసిన వారు రెగ్యులరైజేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అప్పట్లో రూ.10వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోగా అప్పడు నిర్ణయించిన ధర ప్రకారమే చెల్లింపులు చేసేలా ప్ర భుత్వం అనుమతిచ్చింది.
మార్చి 31 లోగా దరఖా స్తు చేసుకున్న వాళ్లు తమ ప్లాట్సైజ్ను బట్టి ఫీజు చె ల్లించి రెగ్యులరైజేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మ హబూబ్నగర్ మున్సిపాలిటీలో 31,144 మంది దరఖాస్తు చేసుకోగా 659 పూర్తయి 2,075 దరఖాస్తులను బదిలీ చేశారు. మరో 29,069 దరఖాస్తు లు పెండింగ్లో ఉన్నాయి. భూత్పూర్లో 5,999 మంది దరఖాస్తు చేసుకోగా, 976 బదిలీ చేయగా, 5,023 పెండింగ్లో ఉన్నాయి. జడ్చర్ల మున్సిపాలిటీలో 17,134 మందికి లబ్ధి చేకూరనున్నది. ఉమ్మడి జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో లక్ష మందికిపైగా ప్రయోజనం చేకూరనున్నది.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

