కొత్తకోట, జూలై 20 : మండలంలోని చర్లపల్లి గ్రామానికి చెందిన నర్సింహాగౌడ్కు రూ.40వేలు రుణమాఫీ కా లేదు. దీనిపై 19వ తేదీన ‘నమస్తే తెలంగాణ’ ది నపత్రికలో ప్రచురితం కావడంతో బాధితుడికి ఫోన్ చేసి వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్న మయ్యారు.
ఈ విషయంపై వ్యవసాయ కమిషనర్ నుంచి రైతును విచారించి న్యాయం చేయాలని ఏవో మున్నాకు సూచించారు. ఇ లాంటి తప్పులు మరోసారి కా కూడదని, వెంటనే బాధితుడికి న్యాయం చేయాలని వ్యవసాయ కమిషనర్ ఏవోను ఆదేశించారు.