దైవచింతనతో మానసిక ప్రశాంతత
దైవచింతనతో మానసిన ప్రశాంతత చేకూరుతుందని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చొక్కంపేట చించోడ్ రేణుకాదేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఉమారామలింగేశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలను నిర్వహించారు.
- ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి
రాజాపూర్, ఫిబ్రవరి 29 : దైవచింతనతో మానసిన ప్రశాంతత చేకూరుతుందని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చొక్కంపేట చించోడ్ రేణుకాదేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఉమారామలింగేశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలను నిర్వహించారు. వేడుకలకు హాజరై పూజలు చేశారు.
అనంతరం వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేసి మొక్కులు చె ల్లించుకున్నారు. నిర్వాహకులు భక్తులకు అన్నదా నం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సుశీల, వైస్ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, గిరిధర్‌రెడ్డి, నిశితరెడ్డి, మాజీ సర్పంచులు కృష్ణ య్య, సేవ్యానాయక్, అజీమ్, కాశన్న, వెంకటయ్యగౌడ్, శేఖర్‌రెడ్డి, రామకృష్ణగౌడ్ తదితరులున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

