Moharam Celebrations | భక్తి శ్రద్ధలతో ఊట్కూరులో మొహరం ఉత్సవాలు
Moharam celebrations | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో మొహరం వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఊట్కూర్ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ ( Ootkur ) మండల కేంద్రంలో మొహరం వేడుకలు( Moharam celebrations ) భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. నవమి, దశమి ఉత్సవాల సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంచారు. శుక్రవారం హసన్, హుస్సేన్ పీర్ల సవారిని పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు.
మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ( Chittem Rammohan Reddy ) పీర్ల చావడిని దర్శించుకోగా నిర్వాహకులు ఆయనను సన్మానించారు.ఈ సందర్భంగా చిట్టెం మాట్లాడుతూ.. మొహరం వేడుకలు మతసామరస్యానికి, సోదర భావానికి ప్రతీకగా నిలుస్తున్నాయని, ఇలాంటి ఉత్సవాలు సమాజంలో ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు కోరం శివరాజ్ రెడ్డి, రైతు బంధు సమితి మాజీ మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, తరుణ్, ఆనంద్ రెడ్డి, ఈశ్వర్ యాదవ్, శివారెడ్డి, ఒబేదుర్ రహిమాన్, షేక్ షమీ, హోటల్ ఖాలిక్ పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Zelensky: రష్యా దాడి.. 6 లక్షల మంది అంధకారంలో: జెలెన్స్కీ
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్‌కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

