అలంపూర్ చౌరస్తా, నవంబర్ 14 : నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే విజయుడు తెలిపారు. అ లంపూర్ చౌరస్తాలోని క్యాంప్ కార్యాలయం లో గురువారం కల్యాణలక్ష్మి, షాదీముబార క్, సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను పంపిణీ చేశా రు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా చూ స్తానన్నారు. అయిజ, ఇటిక్యాల మండలాల కు చెందిన లబ్ధిదారులకు చెక్కులు అందజేశామన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధు లు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.